హత్యకు గురైన తిరుపతమ్మ భర్త ఆరోపణలు తప్పో ఒప్పో కోర్టు తీర్పు ఇస్తుందని ఎస్పీ అరిఫ్ హాఫిజ్ అన్నారు. గుంటూరు జిల్లా ఎస్పీ ఆరిఫ్ మాట్లాడుతూ ప్రాధమిక ఆధారాల సాయంతో తిరుపతమ్మ కేసులో ఏంజరిగిందో వివరించామని ఎస్పీ తెలిపారు.
హత్య కేసులో ఎటువంటి రాజకీయ కోణం లేదని, రమ్య శ్రీ హత్య కేసులో అన్ని విధాలా విచారణ చేసి అన్ని ఆధారాలతో న్యాయస్థానం ముందు ఉంచామని, అన్ని ఆధారాలతో చార్జీ షీట్ వేశామని గుంటూరు జిల్లా ఎస్పీ అరి ఫ్ హాఫిజ్ శుక్రవారం మీడియాతో అన్నారు