శుక్రవారం ఉదయం రాష్ట్ర సచివాలయంలో జిల్లా ఇన్చార్జి మంత్రి మరియు రాష్ట్ర రెవెన్యూ రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖ మంత్రి ధర్మాన ప్రసాద రావును జిల్లా కలెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. జిల్లాలో అమలు జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి మంత్రి ధర్మాన ప్రసాద రావు కు గుంటూరు జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి సంక్షిప్తంగా వివరించారు.