ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రశాంత్ కిశోర్ సంచలన ప్రకటన

national |  Suryaa Desk  | Published : Mon, May 02, 2022, 11:43 AM

ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సంచలన ప్రకటన చేశారు. తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నట్లు ప్రకటించారు. రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు పీకే ట్వీట్ చేశారు. బీహార్ నుంచి తన రాజకీయ ప్రయాణాన్ని మొదలు పెట్టనున్నట్లు తెలిపారు. పదేళ్లుగా ప్రజల పక్షాన విధానాలు రూపొందించానని, అర్థవంతమైన ప్రజాస్వామ్యం కోసం పనిచేశానని చెప్పారు. 'జన సురాజ్‌' పేరిట రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com