డివిజన్ కేంద్రం పలాస-కాశీబుగ్గ రోటరీ నగర్ కాలనీలో భర్త ఇంటి ముంది మండుటెండలో న్యాయం కోసం ఓ దళిత మహిళ పోరాటం చేస్తుంది పట్టణానికి చెందిన భాను నాయక్ 05 జనవరి 2021న సనపల మురళీ కృష్ణతో స్థానిక పోలీసుల ఆధ్వర్యంలో వివాహం జరిగిందిదని బాధిత మహిళ మీడియాకు తెలిపింది .న్యాయం జరగని పక్షంలో ఆత్మహత్య చేసుకొనేందుకు పోలీసులు అనుమతివ్వాలని వేడుకొంది.