ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్న శ్రీలంకలోని తమిళులకు సాయం చేసేందుకు తమిళనాడు ప్రభుత్వం ముందుకొచ్చింది. 40 టన్నుల బియ్యం, 50 టన్నుల పాలపౌడర్, 137 రకాల మందులు సిద్ధం చేసింది. ఈ సాయం పంపడానికి కేంద్రం కూడా అనుమతి తెలిపింది. దీంతో సీఎం స్టాలిన్ ధన్యవాదాలు తెలిపారు. దాదాపు రూ.123 కోట్ల విలువైన ఈ సరుకులను ఢిల్లీ నుంచి పంపాలా? లేక చెన్నై నుంచి పంపాలా? అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa