ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవినీతికి తావులేకుండా సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత సీఎం జగన్ కే దక్కిందని మంత్రి రోజు అన్నారు. ఏ రాష్ట్రంలో లేని అద్భుతమైన పథకం విద్యా దీవెన అని వ్యాఖ్యానించారు విద్యకు డబ్బు ఆటంకం కాకూడదని, విద్యదీవెన ఉద్దేశమని గత ప్రభుత్వం చేసిన బకాయిలను కూడా సీఎం జగన్ చెల్లించాలని రోజా చెప్పారు. విద్యార్థుల కోసం గత మూడేళ్లలో రూ. 7665 కోట్లు చెల్లించినట్లు రోజా వెల్లడించారు