కంబదూరు మండలం తిమ్మాపురం గ్రామంలో ఉన్న బిఎస్ఎన్ఎల్ టవర్ పనిచేయకపోవడంతో పనిచేయని బిఎస్ఎన్ఎల్ పోన్ నంబర్లతో వినియోగదారులు నానా ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. గత నాలుగు రోజులుగా ఈ సమస్యతో సతమతమవుతున్న వినియోగదారులన్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ స్పందించి నెట్ వర్క్ సక్రమంగా పనిచేసేలా తగు చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa