భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలంలో సిసి కెమెరాలు అమర్చుట కొరకు ఎస్పీ వెల్ఫేర్ ఫండ్ కు 5 లక్షల చెక్కును జిల్లా ఎస్పీ సునీల్ ధత్ కు అందచేసిన బుర్గంపహడ్ జెడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత, రామకొండారెడ్డి దంపతులు. సొసైటీ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు, ఇరవెండి మాజీ ఎంపిటిసి వల్లూరిపల్లి వంశీకృష్ణ, టిఆర్ఎస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa