కనిగిరి నగర పంచాయతీ పరిధిలోని దేవంగానగర్ దగ్గర కేర్ ఇండియా చర్చికాపలా దారుడు యేసు ను మోటార్ సైకిల్ ఢీకొన్న సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ప్రమాదంలో యేసు కు గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే కనిగిరి ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తీసుకు వెళ్లారు. విషయం తెలుసుకున్న కనిగిరి పంచాయతీ చైర్మన్ అబ్దుల్ గఫార్ గాయపడ్డ వేసుకుని పరామర్శించారు. యేసు ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్ను అడిగి తెలుసుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa