సిఎస్ పురం మండలం మిట్టపాలెంలో ఉన్న మిట్టపాలెం నారాయణస్వామి భక్తులు సమర్పించిన కానుకల ద్వారా 1, 34, 771 రూపాయలు ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్య నిర్వహణ అధికారి నర్రా నారాయణ రెడ్డి, ట్రస్టు బోర్డు చైర్మన్ దుగ్గిరెడ్డి జయరెడ్డిలు తెలిపారు. పూజ టిక్కెట్ల ద్వారా రూ. 70, 180 లు, లడ్డూ ప్రసాదం అమ్మకం ద్వారా రూ. 21, 945 లు, శాశ్వత అన్నదాన పథకానికి రూ. 37, 646 లు ఆదాయం వచ్చినట్లు తెలిపారు.