రోడ్డుపై బైక్ పై వెళ్తున్న వ్యక్తికి ఊహించని సంఘటన ఎదురైంది. మధ్యప్రదేశ్, బాలాఘాట్లోని అటవీ ప్రాంతంలో రోడ్డు దాటుతూ బైకర్ పై నుంచి ఓ జింక జంప్ చేసింది. అయితే జింక తన్నడం వల్ల వాహనదారుడు కింద పడిపోయాడు. అతనికి స్వల్ప గాయాలయ్యాయి. వెనకాలే వస్తున్న మరో వాహనంలోని వ్యక్తులు ఈ దృశ్యాలను కెమెరాలో రికార్డు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa