ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అన్న వై.ఎస్.జగన్ ఆశీస్సులు తీసుకొన్న: ఎంపీ మార్గాని భరత్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, May 13, 2022, 01:57 AM

ట్విట్టర్ లో ఎంపీ మార్గాని భరత్ ఆసక్తికర పోస్ట్ చేశారు. గురువారం నాడు సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని తాడేప‌ల్లిలోని క్యాంపు కార్యాల‌యంలో మార్గాని భరత్ క‌లిశారు. గురువారం త‌న జ‌న్మ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని జ‌గ‌న్ ఆశీస్సుల కోస‌మే తాడేప‌ల్లికి వ‌చ్చాన‌ని, ఆయన ఆశీస్సులు తీసుకున్నాన‌ని భరత్ తెలిపారు. ఈ మేర‌కు ట్విట్ట‌ర్ వేదికగా ఈ విష‌యాన్ని వెల్ల‌డించిన భరత్... జ‌గ‌న్ ఆశీర్వాదం తీసుకుంటున్న ఫొటోల‌ను కూడా షేర్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa