తాడికొండ మండలం లో వాలంటీర్ల పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎంపీడీవో దాసరి అనురాధ ఒక ప్రకటనలో తెలిపారు. మండలంలో మొత్తం 3 వాలంటీర్ల పోస్టులు ఖాళీగా ఉండగా తాడికొండ ఎస్సీ -1, బండారుపల్లి బీసీ -1, ఫణిదరo ఎస్సీ -1 పోస్టులకు నిరుద్యోగులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 18న ధ్రువ పత్రాలు పరిశీలన, 19 మౌఖిక పరీక్ష నిర్వహించిన అనంతరం అభ్యర్థుల ఎంపిక చేయనున్నట్లు ఎంపీడీవో చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa