నాగార్జునసాగర్ ప్రాజెక్టు నీటిమట్టం ఆదివారం నాటికి 537. 90 అడుగులు ఉంది. ఇది 183. 97 టీఎంసీలకు సమానం. ఎస్ఎల్బీసీ ద్వారా 1000 క్యూసెక్కులు, మొత్తం ఔట్ ఫ్లో వాటర్ 1000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ కు ఇన్ఫ్లో వాటర్ గా 1000 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. శ్రీశైలం నీటిమట్టం 812. 50 అడుగులుoది.