తాడిపత్రి పట్టణంలోని పురాతన శ్రీబుగ్గ " రామలింగేశ్వరస్వామి ఆలయం లో స్వామివారు కారం నీలకాంతుని అలంకారం. లో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం స్వామివారికి అర్చకులు శర్మలు అభిషేకాలు నిర్వహించి స్వామివారిని నీలకాంతుని అలం కారంలో ప్రత్యేకంగా అలంకరించారు. శ్రీరాజరాజేశ్వరిదేవి అమ్మవారికి అర్చకు లు శంకరయ్యశర్మ, గిరిశర్మలు కుంకుమార్చనలు తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అదేవిధంగా శ్రీసీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామికి, నవగ్రహాలకు చంద్రశేఖ రాశర్మ, నందుస్వామిలు ప్రత్యేక పూజలు నిర్వహిం చారు. అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని స్వామివారిని, అమ్మవారిని దర్శించుకున్నారు.