గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం విజయవాడ , 7వ డివిజన్లో 89వ సచివాలయ పరిధిలో, వైసీపీ నాయకులూ దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో ఉడ్ పేట ఆర్చ్ నుండి మొదలై దున్న పున్నయ్య స్ట్రీట్,మీసాల యోసేబు స్ట్రీట్,గడ్డం హనుమంత్ స్ట్రీట్,తాళ్లూరి యాకోబు స్ట్రీట్,పి-జాన్ స్ట్రీట్ మరియు సుందరావు స్ట్రీట్ వరకు జరిగింది. ఇందులో భాగంగా బెల్లం దుర్గ, మేరకనపల్లి మాధురి,వేగి వెంకటేశ్వర రావు గార్లతో కలిసి సంక్షేమ పథకాల ద్వారా పేద ప్రజలు పొందిన అభివృద్ధిని అడిగి తెలుసుకోవడం జరిగింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa