బాపట్ల ప్రజల ఆశీస్సులతో బాపట్ల శాసనసభ్యుడిగా అత్యధిక మెజారిటీతో రెండవసారి గెలిచి నేటికి సరిగ్గా మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి. ఈ సందర్భంగా బాపట్ల నరాలశెట్టి పాలెం ఆలయంలో స్వామివారిని మొక్కుకున్నారు. ప్రజల కోసం ఇంకా ఉత్సాహంగా పనిచేసేలా శక్తి ఇవ్వాలని కోరుకున్నారు. కార్యక్రమంలో పట్టణ వైసీపీ అధ్యక్షుడు నరాలశెట్టి ప్రకాశరావు, కోన రమాదేవి, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa