మనబడి నాడు -నేడు రెండో దశలో పాఠశాలలో మంజూరు చేసిన అభివృద్ధి పనులను వెంటనే ప్రారంభించాలని కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో నాడు- నేడు రెండో దశ పనులు, స్వచ్ఛ విద్యాలయాల పురస్కారాల ఎంపిక పై అధికారులతో మంగళవారం సమావేశమయ్యారు. నాడు నేడు పనులకు ఎంపిక చేసిన పాఠశాలకు ఇప్పటికే రివాల్వింగ్ ఫండ్ అందించారని, పనులు పేరెంట్స్ కమిటీల ద్వారా ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa