విశాఖలో మంగళవారం రాత్రి హోటల్లో పనిచేస్తూ నీరసంగా ఉందని మద్దిలపాలెంలో తన ఇంటికి సాయి(29)వ్యక్తి బయల్దేరి వస్తుండగా రామాటాకిస్ బుల్లయ్య కళాశాల సమీపంలో చెట్టు విరిగి సాయిపై పడిపోయింది. ఈ ఘటనలో సాయి అనే యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ కు తరలించారు. అయితే మృతుడుకు పెళ్లై రెండు సంవత్సరాలు అయ్యిందని స్థానికులు అంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa