కనిగిరి మండలం చల్లగిరిగల గ్రామంలో గురువారం గడ్డివాము దగ్ధమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే చల్లగిరి గల గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు తన వరి గడ్డి వాము ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగాయి. విషయాన్ని ఇబ్బందికి తెలియజేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. సుమారు 50 వేల వరకు నష్టం వాటిల్లిందని వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశాడు.