గుజరాత్ లోని ఖేడా జిల్లాలో సెల్‌ఫోన్ ఇవ్వలేదని ఓ బాలుడు తన సొంత తమ్ముడిని చంపేశాడు. ఈ ఘటన నెల 23న చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగుచూసింది. ఇద్దరు అన్నదమ్ములు ఒకే ఫోన్ లో వీడియో గేమ్స్ ఆడుతుంటారు. తమ్ముడు వంతు వచ్చినప్పుడు అన్న బలవంతంగా ఫోన్ లాక్కోబోయాడు. ఫోన్ ఇవ్వకపోవడంతో తమ్ముడిని అన్న ఓ పెద్ద రాయితో కొట్టి ఓ బావిలో పడేశాడు. దీంతో తమ్ముడు చనిపోయాడు. పోలీసులు అన్నను అరెస్టు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa