గుంటూరు రైల్వే స్టేషన్ మీదుగా నడిచే హుబ్లీ - విజయవాడ - హుబ్లీ రైళ్లను పదిరోజులు రద్దు చేసినట్లు మండల రైల్వే అధికారి తెలిపారు. జూన్ 1 నుంచి 10వ తేదీ వరకు హుబ్లీ నుంచి విజయవాడ వెళ్లే రైలు (17329), విజయవాడ నుంచి హుబ్లీ వెళ్లే రైలు (17330)వచ్చే నెల 2 నుంచి 11వ తేదీ వరకు రద్దు చేసినట్లు తెలిపారు. ఈ రైలు వెళ్లే మార్గంలో నాన్ ఇంటర్ లాకింగ్ పనులు జరుగుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa