అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో లక్షన్నర మంది ప్రేక్షకుల మధ్య కాసేపటిలో ఐపీఎల్-2022 తుదిపోరు జరగనుంది. టైటిల్ సాధించేందుకు గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి. మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది.
రాజస్థాన్ రాయల్స్ (తుది జట్టు): యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్(w/c), దేవదత్ పడిక్కల్, షిమ్రాన్ హెట్మెయర్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ, ఒబెడ్ మెక్‌కాయ్, యుజ్వేంద్ర చాహల్
గుజరాత్ టైటాన్స్ (తుది జట్టు): వృద్ధిమాన్ సాహా(w), శుభమాన్ గిల్, మాథ్యూ వేడ్, హార్దిక్ పాండ్యా(c), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, లాకీ ఫెర్గూసన్, యశ్ దయాల్, మహమ్మద్ షమీ
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa