ఐదారు నెలల పాటు టీమిండియా బిజీగా ఉండనుంది. ఐపిఎల్ వల్ల రెండు నెలల పాటు బిజీగా ఉన్న టీమిండియా తాజాగా అంతర్జాతీయ క్రికెట్ లో బిజీగా గడపనుంది. సౌతాఫ్రికాతో 5 టీ20లు, ఆ తర్వాత ఐర్లాండ్ తో రెండు టీ20లు ఆడనుంది. ఆ తర్వాత టీ20ల కోసం ఇంగ్లాండ్ తో పర్యటిస్తుంది. ఇకపోతే జూలైలో వెస్టిండీస్ తో, ఆగస్టులో శ్రీలంకతో ఆ తర్వాత ఆసీస్ తో తలపడనుంది. ఇవన్నీ అవ్వంగానే టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa