రాత్రి పూట చపాతీలు తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. చపాతీ ఎక్కువగా ఎనర్జీని ఇస్తుంది. రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది. చపాతీలు రాత్రిపూట తినడం వల్ల గుండెకు మేలు జరుగుతుంది. రాత్రి పూట చపాతీలు తింటే బ్లడ్‌లో షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి. డయాబెటిస్ వ్యాధి వచ్చే అవకాశం కూడా తక్కువగా ఉంటుంది.