తమిళనాడులోని తిరుచ్చిలో కేవవన్ అనే వ్యక్తి బరి తెగించాడు. ప్రేమను నిరాకరించిందనే కారణంగా ఓ బాలిక(14)ను దారుణంగా కత్తితో పొడిచ్చాడు. మొత్తం 14 కత్తిపోట్లకు గురైన ఆ బాలికను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు. బాలిక గతంలో కేశవన్‌పై పోలీస్ కేసు పెట్టింది. పోక్సో చట్టం కింద కేసు నమోదు కావడంతో కేశవన్ జైలుకు వెళ్లాడు. ఇటీవలే బెయిల్‌పై బయటకి వచ్చాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa