తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని, ప్రియుడితో కలిసి అత్తను ఓ మహిళ హత్య చేసింది. ఏపీలోని కాకినాడ జిల్లా జి.మేడపాడుకు చెందిన బత్తిన మాణిక్యం, కృష్ణ దంపతులు. వారి కుమారుడు గతంలో మృతి చెందాడు. కోడలు వీరలక్ష్మి అత్త వారింట్లో ఉంటూనే గ్రామానికే చెందిన వెంకన్నతో ఎఫైర్ పెట్టుకుంది. దీనికి అడ్డుగా ఉందని మార్చిలోనే అత్తను హత్య చేసింది. నిందితులను పోలీసులు రిమాండ్కు పంపించారు.