కరోనా కారణంగా నిలిచిపోయిన ఏపీలో 'కళ్యాణమస్తు' పునఃప్రారంభం కానుంది. రాష్ట్రంలోని 26 జిల్లాలలో దీనిని అమలు చేయనున్నారు. ఆగస్టు 7న ఉదయం 8 నుంచి 8.17 గంటల మధ్య ముహూర్తాన్ని టీటీడీ నిర్ణయించింది. ఇతర రాష్ట్రాలు ముందుకు వస్తే అక్కడ కూడా అమలు చేస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శుక్రవారం తెలిపారు. పేదలు వివాహాల కోసం కలెక్టర్, ఆర్డీవో కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa