ఇటీవల కాలంలో కూరగాయలు, ఆహారం మొదలుకొని ఏం కావాలన్నా ఆన్‌లైన్‌లో ఆర్డర్లు పెట్టడానికి ప్రజలు అలవాటు పడిపోయారు. ఈ తరుణంలో కోల్‌కతాలో మందుబాబులకు ఓ అంకుర సంస్థ బూజీ గుడ్ న్యూస్ అందించింది.
ప్రభుత్వ అనుమతితో మద్యం హోం డెలివరీకి శ్రీకారం చుట్టింది. ఆర్డర్ చేసిన 10 నిమిషాల్లోనే మద్యం డెలివరీ చేయడం ఈ సంస్థ ప్రత్యేకత. ఈ సంస్థను హైదరాబాద్‌కు చెందిన వివేకానంద్ బలిజేపల్లి మరో వ్యక్తితో కలిసి ప్రారంభించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa