శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలం లోని కందాడు, పల్లం, చింతలపాలెం సచివాలయాల్లో 120 మంది మహిళలకు ఓ టి ఎస్ పత్రాలను వైఎస్సార్సీపీ మండల ఇన్చార్జి గున్నేరి కిషోర్ రెడ్డి అందజేశారు. ఆయన మాట్లాడుతూ ఓ టి ఎస్ తో మహిళలు తమ గృహాలకు సంపూర్ణ హక్కు పొందవచ్చని తెలిపారు. బోట్ ఇయర్ చేసుకున్నవారు గృహాలపై బ్యాంకు రుణాలు పొందవచ్చన్నారు. రూ. 19 వేలు చెల్లిస్తే ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేసి ఇస్తుందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa