వినుకొండ టీడీపీ సీనియర్ నాయకుడు ఘంటా బలరామకృష్ణమూర్తి (46) మృతి చెందాడు. గత కొన్ని రోజులుగా అనారోగ్యం బాధపడుతున్న ఆయన తన స్వగృహం మృతి చెందాడు. టీడీపీ పార్టీ క్రీయాశీలకంగా వ్యవరిస్తున్న ఆయన మృతితో పార్టీ శ్రేణులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. బలరాం మృతి పట్ల మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు నియోజకవర్గ టీడీపీ కమిటీ తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు.