ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నీటిలో ఉప్పు వేసి తాగితే ఆ సమస్యలకు చెక్

Life style |  Suryaa Desk  | Published : Fri, Jun 03, 2022, 04:08 PM

చాలా మంది ఎముకల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఎక్కువ మందిలో ఈ సమస్య ఉంది. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు బోన్ ప్రాబ్లమ్స్ తో సతమతమవుతున్నారు. అయితే ఈ సమస్య నుండి బయట పడడానికి రకరకాల మందులు కూడా వాడుతూ ఉంటారు. అయితే సాల్ట్ ను తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఉప్పు తీసుకోవడం వల్ల ఈ సమస్య తగ్గుతుంది కానీ నీళ్లలో ఉప్పు వేసుకుని తీసుకోకండి. అయితే ఉప్పు నీళ్లు తాగడం వల్ల కొన్ని రకాల ప్రయోజనాలు అయితే ఉన్నాయి.

వాటర్ లో సాల్ట్ వేసుకుని తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు ఉండవు. ముఖ్యంగా బ్లాక్ సాల్ట్ వేసుకుని తీసుకుంటే ఈ సమస్య తగ్గిపోతుంది.సులభంగా జీర్ణం అవ్వడానికి ఇది సహాయం చేస్తుంది. మీరు కొద్దిగా సాల్ట్ ని వాటర్ లో వేసుకుని తీసుకోవడం వల్ల మంచి నిద్ర పొందొచ్చు. అలానే పాజిటివ్ ఎఫెక్ట్ కూడా కలుగుతుంది. మీరు సాల్ట్ ని వాటర్ లో వేసుకుని తీసుకోవడం వల్ల ఆ సమస్య నుండి కూడా బయటపడవచ్చు. చూశారు కదా సాల్ట్ వాటర్ వల్ల ఎలాంటి సమస్యలు తరిమికొట్టొచ్చు అనేది. మరి ఈ అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు ఈ చిట్కాని ఫాలో అవ్వండి. దీనితో సమస్యల నుంచి త్వరగా బయటపడవచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com