--- పిల్ల ఉడతల పేరెంట్స్ చనిపోతే, మరో ఉడత ఆ పిల్ల ఉడతల బాగోగులను చూసుకుంటుంది.
--- నీరసంగా అనిపించినా, బలహీనంగా ఉన్నా రోజూ ఉప్పుశనగలను తినాలి. ఇలా చెయ్యటం వల్ల బరువు పెరగడంతో పాటు శరీరం దృఢంగా తయారవుతుంది.
--- మీట్ (మాంసం)ను ఎవరైతే తినరో అంటే వెజిటేరియన్స్ లో నాన్ వెజ్ ను తినకపోవడం వల్ల జింక్ లోపం తలెత్తుత్తుతుందట. దీనివల్ల వారిలో విపరీతంగా జుట్టు రాలిపోతుంది.
--- జపాన్ రైతులు పుచ్చకాయలను రౌండ్ గా, కోడిగుడ్డు ఆకారంలో కాకుండా చతురస్రాకారంలో పండిస్తారట. దీంతో పుచ్చకాయలు ఈజీగా స్టోర్ చెయ్యడమే కాక ఈజీగా ట్రాన్స్పోర్ట్ చెయ్యొచ్చు.