ఏపీలో 10వ తరగతి ఫలితాలు ఇవాళ విడుదలకానున్నాయి. ఉదయం 11గంటలకు విద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శి బి.రాజశేఖర్ ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ ఫలితాలను https://www.bse.ap.gov.in/ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు. ఈ ఏడాది ఏప్రిల్ 27నుంచి మే 9వరకు టెన్త్ క్లాస్ పరీక్షలు జరిగాయి. 6,21,799 మంది విద్యార్థులు ఎగ్జామ్స్ రాశారు.ఈసారి ఫలితాలను గ్రేడ్లకు బదులుగా మార్కుల రూపంలో ప్రకటించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa