రైతన్నలకు పెట్టుబడి ఖర్చు తగ్గించి, మరింత మెరుగైన ఆదాయం అందించాలనే తపనతో మన ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ గారు "వైయస్ఆర్ యంత్ర సేవా పథకం" ను నేడు ప్రారంభించనున్నారు అని మాజీ మంత్రి , ప్రస్తుత ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి తెలిపారు. ఈ పథకం క్రింద ఆర్బీకే, క్లస్టర్ స్థాయి యంత్ర సేవా కేంద్రాలకు 3,800 ట్రాక్టరు, 320 కంబైన్ హార్వెస్టర్ల పంపిణీతోపాటు 5,260 రైతు గ్రూపు బ్యాంకు ఖాతాలకు రూ. 175.61 కోట్ల సబ్సిడీ జమ చేయనున్నారు అని తెలియజేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa