కాస్మొటిక్స్ వాడే ముందు వాటి వల్ల కలిగే లాభనష్టాలను అంచనా వేయాలి. ఇదివరకే మార్కెట్లో ఆదరణ పొందిన ప్రొడక్ట్స్ ను కొనుగోలు చేయాలి. కాస్మొటిక్స్‌లో ఏం ఏం వాడారో చూసి కొనుగోలు చేయాలి. గాఢమైన వాసన, ఆల్కహాల్ ఎక్కువగా ఉన్న ప్రోడక్ట్ ను తీసుకోవద్దు. అందానికి కాస్మొటిక్స్ వాడటం కన్నా నీళ్లు ఎక్కువగా తాగడం, సరిపడా నిద్రపోవడం, పండ్లు, కూరగాయలు తినడం మంచిది.