ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాకరకాయ వల్ల లాభాలివే

Health beauty |  Suryaa Desk  | Published : Wed, Jun 08, 2022, 11:10 AM

కాకరకాయ తినడం వల్ల అనేక జబ్బులు రాకుండా ఉంటాయి. శ్వాస రుగ్మతలు తగ్గుతాయి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మొటిమలు దరిచేరవు. మలబద్దక సమస్య తొలగుతుంది. మూత్రపిండాలలో రాళ్లు లేకుండా చేస్తుంది. గుండెజబ్బులను నయం చేస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com