బిర్యానీలో వాడే ఆకుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. బిర్యానీ ఆకును రోజూ వాడితే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. గుండె రక్తనాళాల పనితీరు మెరుగుపడుతుంది. శ్వాసకోశ వ్యాధులు లేకుండా చేస్తుంది. గొంతు నొప్పిని తరిమికొడుతుంది. కీళ్లనొప్పులను తగ్గిస్తుంది. క్యాన్సర్ కారకాలతో పోరాడుతుంది. జీర్ణ సమస్యలు లేకుండా చేస్తుంది. చెడు కొలెస్ట్రాల్ ను కరిగిస్తుంది.