కార్మిక హక్కులను కాలరాస్తూ కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాస్తున్న కేంద్ర ప్రభుత్వం నిరంకుశ వైఖరిపై రాజీలేని పోరాటం చేస్తున్నట్లు సిపిఐ రాష్ట్ర నాయకులు రామానాయుడు అన్నారు. రేణిగుంట స్థానిక షాది మహల్ లో ఏఐటియుసి సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పెట్టుబడిదారులు కార్మికుల శ్రమను దోచుకుంటూ12 గంటలపాటు వెట్టి చాకిరి చేయించుకుంటున్న అని తెలిపారు.