ఇళ్ళ స్థలాలు ఇచ్చి, ఇల్లు కట్టిస్తామని నమ్మబలికి వైఎస్సార్ ప్రభుత్వం నేడు ఇల్లు మిరేకట్టుకోవాలి అంటున్నారని ఇందిరానగర్ లోని పలువురు మహిళలు సీపీఎం నాయకుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటింటికి సీపీఎం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రాత్రి ఎం. తిరుమల లక్ష్మీ ఆధ్వర్యంలో ఇందిరానగర్ లోని మసీదు, పుష్ప హోటల్ , విజయ హోటల్ ప్రాంతంలో పార్టీ నాయకులు పర్యటించారు.