Andhra Pradesh Telugu | Suryaa Desk | Published :
Sat, Jun 11, 2022, 04:39 PM
బాపట్ల జిల్లా సూర్యలంక సముద్రతీరంలో నరస రావుపేటకు చెందిన వేల్పూరి మహేష్ అనే యువ కుడు గల్లంతయ్యాడు. నలుగురు స్నేహితులు కలిసి శనివారం బాపట్ల వచ్చి సముద్రంలో స్నానం చేస్తుండగా మహేష్ గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు స్థానిక మత్స్యకారులతో గాలింపు చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com