మన వంటింట్లో ఉండే గసగసాలు ఎన్నో వ్యాధులను దూరం చేస్తాయి. ఇందులో ఉండే ఫైబర్ కారణంగా మలబద్ధకం సమస్య తలెత్తదు. కిడ్నీలో రాళ్లు తయారవకుండా ఇవి సహాయపడతాయి. ఆహారంలో దీనిని భాగం చేసుకుంటే రాత్రి వేళ నిద్రలేమి సమస్య ఉత్పన్నం కాదు. దగ్గు, ఆస్తమా ఉన్న వారు దీనిని తరచూ వినియోగిస్తే ఉపశమనం లభిస్తుంది. కడుపులో అల్సర్లు, పుండ్లు, నొప్పి రాకుండా దోహదపడతాయి.