టంగుటూరు మండలంలోని మర్లపాడు గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం మంగళవారం జరుగుతుందని గ్రామ వైసీపీ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొండేపి వైసీపీ ఇన్చార్జ్ వరికూటి అశోక్ బాబు తెలిపారు. కావూన ఈ కార్యక్రమంలో మండల పార్ఠీ అద్యక్షులు, ఏయంసీ చైర్మన్, ఏయంసీ వైస్ చైర్మన్, మండల యంపిపి, జెడ్పీటీసీ, వివిధ ప్రభుత్వ కార్పోరేషన్ డైరక్టర్లు, యంపిటిసిలు, సర్పంచ్లు, పాల్గొని విజవంతం చెయ్యాలని కోరారు.