ఈవ్ టీజర్లకు యువతి బుద్ధి చెప్పిన వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒంటరిగా నడిచి వెళ్తున్న అమ్మాయిని ఆరుగురు పోకిరీలు అడ్డగించారు. చుట్టుముట్టి వేధింపులు ప్రారంభించారు. ఒక్కసారిగా ఆగ్రహంతో తనలోని మార్షల్ ఆర్ట్స్‌ని ఆమె బయటపెట్టింది. ఎగిరెగిరి తన్నడంతో పాటు, కింద పడేసి చితక్కొట్టింది. ఫిగెన్ అనే ట్విట్టర్ ఖాతాలో దీనిని పోస్ట్ చేయగా నెటిజన్ల నుంచి విపరీతంగా స్పందన వస్తోంది.
Don't mess with the girl! Hiyaaaaaaaaaaaaaa! pic.twitter.com/xZt3rhpiuq
— Figen (@TheFigen) June 11, 2022