మహారాష్ట్రలోని పాలఘర్ ప్రాంతంలో ఇటీవల జరిగిన చోరీని పోలీసులు తాజాగా ఛేదించారు. ఓ ఇంటికి కన్నం వేసి రూ.10 లక్షల విలువైన బంగారం, నగదును దొంగ తస్కరించాడు. ఆ తర్వాత యూపీకి పారిపోయినా, పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. విచారణలో అతడు చెప్పిన విషయాలతో పోలీసులు నివ్వెరబోయారు. యూట్యూబ్ వీడియోలు చూసి, మెళకువలను నేర్చుకుని పక్కాగా చోరీ చేసినట్లు చెప్పడంతో అవాక్కయ్యారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa