ఢిల్లీలో పహర్‌గంజ్ ప్రాంతంలో గురువారం ఖన్నా మార్కెట్ సమీపంలో ఓ భవనం కుప్పకూలింది. ఏడు అగ్నిమాపక యంత్రాలు ఘటనాస్థలికి చేరుకున్నాయని ఢిల్లీ అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు.రెస్క్యూ మిషన్‌లో, ఇప్పటివరకు, 3 ఏళ్ల చిన్నారి, ఇద్దరు బాలికలు మరియు వారి తండ్రిని రక్షించారు. తీవ్ర గాయాలపాలైన చిన్నారి మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. కుప్పకూలిన నిర్మాణంలో మరికొంతమంది చిక్కుకున్నట్లు తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa