గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో జూన్ 1 నుంచి పాలిథిన్ సంచులు, ఒకసారి వాడి పడేసిన ప్లాస్టిక్ వస్తువుల నిషేధం పక్కాగా అమలులో ఉండేవిధంగా చర్యలు తీసుకొనుటకు 4 టా స్ర్క్ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసినట్లు నగర కమిషనర్ చేకూరి కీర్తి తెలిపారు. కావున ప్రజలు సహకరించి జ్యూట్ బ్యాగులు, వస్త్రం, కాగితంతో, తయారుచేసిన సంచులను వినియోగించి పర్యావరణ పరిరక్షణ భాగం కావాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa