శ్రీలంకలో పెట్రోల్, డీజిల్ నిల్వలు ఖాళీ అయిపోయాయి. దిగుమతి చేసుకునే ఇంధనానికి చెల్లించేందుకు డాలర్లు లేకపోవడంతో శ్రీలంక సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజారవాణా నిలిచిపోవడంతో సోమవారం నుంచి రెండు వారాల పాటు ఆ దేశంలో స్కూళ్లు, ప్రభుత్వ ఆఫీసులను మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఎమర్జెన్సీ ప్రభుత్వ విభాగాలు కొనసాగుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa