మోమోస్ ను చాలా మంది ఇష్టపడుతుంటారు. ఎక్కువ మోమోస్ తినడం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి. మోమోస్ చట్నీని ఎక్కువగా తినడం వల్ల పైల్స్ లేదా బ్లడ్ పైల్స్, పొట్టలో మంట, గ్యాస్, జీర్ణ సమస్యలు మొదలైనవి వచ్చే అవకాశం ఉంది. వీటిని ఎక్కువగా తింటే ఊబకాయానికి కారణమవుతుంది. నాడీ రుగ్మతలు, అధిక చెమట, ఛాతీ నొప్పి, వికారం, హృదయ స్పందన పెరగడం వంటి సమస్యలు తలెత్తుతాయి.