శిరివెళ్ల మండల కేంద్రంలో శనివారం శ్రీచెన్నకేశవ స్వామి, లక్ష్మీదేవీ, ఆంజనేయస్వామి, శ్రీ కృష్ణ, వినాయక విగ్రహాల ప్రతిష్ట మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా పురోహితులు కేశవశర్మ భక్తిశ్రద్ధలతో ప్రతిష్ట కార్యక్రమాలను చేపట్టారు. ప్రతిష్ట అనంతరం పూర్ణాహుతితో కార్యక్రమాలు ముగిశాయి. ఈ వేడుకకు విచ్చేసిన భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa